Tuesday, April 13, 2010

సోది..

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత 
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్ 
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥

ఏది ధర్మమని ఎవరు రక్షించటానికి వస్తారు.. ఎవరు రక్షించబడాలి.. ఎందుకు రక్షించబడాలి.. 
దేవుడికి వేరే పనేమీ ఉండదా.. ఎందుకు సృష్టి అనేది ఏర్పరచాలి.. దానిలో ధర్మం-అధర్మం, న్యాయం-అన్యాయం ఇలా ఇవన్నీ ఎందుకుండాలి.. 
ఇలా అనుకునే వాడిని, ఆధ్యాత్మిక, మిధ్యా, నాగరిక ప్రపంచాలని అర్దం చేసుకోకముందు.. 
కొడితే నీకు నొప్పు పుడుతుంది.. నొప్పెడితే నీకు భయమన్నా వేస్తుంది, కోపమన్నా వస్తుంది.. ఎందుకంటే నొప్పిని తట్టుకొనే శక్తి నీకు లేదు కనుక.. ఈ ఒక్క విషయంలోనే.. దేవుడూ, దెయ్యం..
మంచి, చెడూ.. జీవించటం, బ్రతకటం.. హా!! మనిషి మనసు చేసే విలియాలములో ఎన్నైనా చెప్పొచ్చు...
నీ చేతిలో లేని విషయాలని నువ్వు పట్టించుకోకు.. సంఘ-జీవివి అనుకుంటే.. అలానే బ్రతుకు లేకుంటే నీ ఇష్టం... 
ప్రపంచం అనేది.. randomization అనే ఒక సూత్రం పై నడుస్తుంది..  నువ్వూ, సైన్సూ దీన్ని ఒప్పుకోరు..

No comments:

Post a Comment