ప్రకృతి పరిస్థితులకి బానిస కాదు..
ప్రవహించే నదికి కెరటాలనే ఎత్తు పల్లాల ఒడిదుడుకులనేవి సహజం... నీరు నిశ్చలంగా ప్రవహించట్లేదని నది తాను ఆగిపోదు, ఆగిపోవాలన్నా పల్లపు ప్రదేశం ఊరుకోదు.. లాక్కుపోతుంది.. ఐతే నది కెరటాల్ని ఆనందంగా స్వీకరించాలి లేదా వాటిని జ్ఞాపకాల నుండి వెంటనే తొలగించుకోవాలి..
No comments:
Post a Comment