It is true that one would even forget to take food and sleep when they work with science and get amazing results....
|
Thursday, February 25, 2010
అందమే.. ఆనందం...
"అలా అప్పట్నుంచీ.. నా ఆనందాల కోసం పరిగెడుతూనే ఉన్నాను.. పరిగెడుతూనే ఉన్నాను.. పరిగెడుతూనే ఉన్నాను.. మొట్టమొదటిసారి నిన్ను చూశాక ఆగాను.. నేను వెతుకుతున్న ఆ ఆనందం నీలోని ఉందని తెలిసింది.." ఇది పరుగు సినిమాలో హీరో.. హీరోయిన్‌తో చెప్పే డైలాగ్... నిజమేనేమో... దేవుడు ఆనందాలన్నీ అందంలోనే ఎందుకు దాచి పెట్టాడో.. "అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.." అని ఏయన్నార్ నటించిన పాత సినిమాలో గీతం కూడా విశదపరుస్తోంది.................... నేను కూడా, నాకు నచ్చే ఆనందాల కోసం, నానుండి ఆనందాన్ని లాక్కునే ప్రతి "విష"యాలనుండీ... దూరంగా పరిగెడుతూనే ఉన్నాను......... మరి నా ఆ అందాన్ని.. నన్ను మురిపించి మైమరిపించే నా జీవిత మకరందాన్ని... ఎప్పటికీ చెరిగిపోనీ.. చెదరిపోనీ ఆనందాన్ని...... ఎప్పుడు చేరుకుంటానో.... (చేరుకున్నా... దానిని వీడిపోరాదనే.. గుండె గుబులు.......... ఎందుకో ఈ జీవితమనే తెగులు..... జీవమనే ఒక అనవసరపు మిగులు)
Labels:
అందం-ఆనందం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment