Tuesday, November 10, 2009

The Menace

నిశీధిలో నడిచే నా జీవితపు నావని చూస్తుంటే, రేపటి తెల్లారే ఉదయం నాదేననిపిస్తుంది...
ఎల్లలు అగుపించని సంద్రమంటి ఈ జీవన వాహినిని చూస్తే, కనిపించే ప్రతీ నీరూ కొత్త సముద్రాలని చవి చూపిస్తుంది.
విఫలమైన నా ప్రేమని చూస్తుంటే నన్ను ప్రేమించే నా మృత్యువు గుర్తొచ్చింది
జనన మరణాల చక్రాన్ని చూస్తుంటే... కోరికల పైన కోరిక నశించింది.. ఆత్మైక జ్ఞానం జనించింది

2 comments: